సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ( ఎస్ .హెచ్ ఓ)1996 నవంబర్ 14 న అంటే… రిజిస్టర్ చేసిన రోజునే… తొలుత గా ఉచిత క్లినిక్ ను ప్రారంభించింది. ఆ రోజే ఈ క్లినిక్ ద్వారా ఉచిత వైద్య సలహాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం, ఆ రోజు నుండి నేటి వరకు ఆ నిర్ణయం కు కట్టుబడి ఉండడం జరిగింది . జరుగుతుంది. నా ఎం.బి.బి.ఎస్ సర్టిఫికెట్ ను, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కు, […]
