ప్రజా సేవలో ఎస్ హెచ్ వో ప్రస్థానం..

ఫౌండర్ అండ్ చైర్మన్. డాక్టర్ టి. సేవకుమార్ జీవిత విశేషాలు ఆంధ్ర ప్రదేశ్ లోని అప్పటి గుంటూరు జిల్లా ఇప్పటి బాపట్ల జిల్లా… బాపట్లలో 1968లో శ్రీ తాతా నాగేంద్రరావు, కనకదుర్గ దంపతుల ప్రథమ సంతానం. తండ్రి వృత్తి రీత్యా న్యాయవాది. బాపట్లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసే అత్యంత నిజాయితీపరులుగా పేరు గడించారు. ఐదో తరగతి వరకు అప్పటి పశ్చిమగోదావరి జిల్లా, ఇప్పటి ఏలూరు జిల్లా లోని ఆముదాల చిలుక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనూ, ఏడో […]